ఏపీ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్‌ శుభవార్త

by సూర్య | Sat, May 14, 2022, 08:57 AM

ఏపీ సర్కార్ కి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధి హామీ కూలీలకు రూ.685.12 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇంకో 4 రోజుల్లోనే ఈ నిధులలో రాష్ట్ర నోడల్‌ ఖాతాల్లో రూ.622 కోట్లు జమ అవుతాయి. గత రెండు రోజుల్లోనే కూలీలకు రూ.302.96 కోట్ల మేర సర్కార్ ఈ చెల్లింపులను చేపట్టింది. రాబోవు రెండు, మూడు రోజుల్లో కూడా ఇంకో రూ.319 కోట్లను కూలీల ఖాతాలకు జమ చేయనునట్లుగా ఏపీ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్ వెల్లడించారు.


 

Latest News

 
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు Thu, May 19, 2022, 04:59 PM
వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు Thu, May 19, 2022, 04:56 PM