ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా ముఖేష్ కుమార్ మీనా నియామకం

by సూర్య | Fri, May 13, 2022, 09:27 PM

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఇప్పటి వరకు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ కొనసాగారు. విజయానంద్ స్థానంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా ముఖేష్ కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తాజాగా నియమించింది.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM