ఈ విషయాలు మీకు తెలుసా...!

by సూర్య | Fri, May 13, 2022, 08:50 PM

--- 1,77,147 విభిన్నరీతులలో టై కట్టొచ్చట.  స్టాక్ హోమ్ యూనివర్సిటీ కు చెందిన మైకేల్ జోహన్సన్ అనే మాథ్స్ ప్రొఫెసర్ ఈ విషయాన్ని కనుగొన్నారు. 


--- ఒక గ్లాసు నీరు తాగటం వల్ల మన శరీరం ఎంత హైడ్రేట్ అవుతుందో ఒక కప్పు కాఫి తాగటం వల్ల కూడా అంతే పరిమాణంలో మన బాడీ హైడ్రేట్ అవుతుందట. 


--- 200రకాలకు పైగా వైరస్ లు జలుబుకు కారణమవుతాయట. 


--- వేసవిలో చెరుకు రసం తాగనివాళ్ళు బహుశా ఉండరేమో! చెరుకు రసం తయారైన పావుగంటలోపే తాగేయ్యాలంట, ఎందుకంటే పావుగంటకు మించి నిల్వ ఉంటే చెరుకు రసం పాడైపోతుంది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM