ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు

by సూర్య | Fri, May 13, 2022, 07:17 PM

ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమీర్ శర్మ పదవీ కాలాన్ని నవంబర్ 30 వరకు పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News

 
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు Thu, May 19, 2022, 04:59 PM
వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు Thu, May 19, 2022, 04:56 PM