ఆనంను కలిసిన క్రైం విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి

by సూర్య | Fri, May 13, 2022, 05:02 PM

మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు నెల్లూరుజిల్లా క్రైం విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి. శుక్రవారం ఉదయం నెల్లూరులోని ఆనం నివాసానికి వెళ్లిన ఏఎస్పీ చౌడేశ్వరి రామ నారాయణరెడ్డికి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నెల్లూరుజిల్లాతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేరాల నియంత్రణలో తమదైన పాత్ర చూపాలని ఈ సందర్భంగా చౌడేశ్వరిని ఆనం రామనారాయణరెడ్డి అభినందించారు.

Latest News

 
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు Thu, May 19, 2022, 04:59 PM
వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు Thu, May 19, 2022, 04:56 PM