రాజ్యసభలో యాదవులకు పదవి కల్పించాలి

by సూర్య | Fri, May 13, 2022, 04:57 PM

వైసీపీ పాలనలో గతంలో రాజ్యసభలో యాదవులకు ఒక సీటు కేటాయించారని ఇది హర్షణీయమని, జూన్ లో రాజ్యసభలో నాలుగు సీట్లు ఖాళీ కానున్నాయని‌ ఇందులో మరో సీటును యాదవులకు కల్పించాలని, అఖిల భారత యాదవ సంఘం నాయకులు భూసగాని లక్ష్మయ్య, వాసు, శివ ప్రసాద్ యాదవులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియాతో వీరు మాట్లాడుతూ అన్ని అంశాలలో యాదవులు పూర్తిగా నష్టపోయారని రాజ్యసభ సీట్ల భర్తీలో తమకు న్యాయం చేయాలని కోరారు.

Latest News

 
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు Thu, May 19, 2022, 04:59 PM
వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు Thu, May 19, 2022, 04:56 PM