వారికి అలర్ట్.. అకౌంట్లలోకి డబ్బులు జమ

by సూర్య | Fri, May 13, 2022, 02:57 PM

ఏపీ సర్కార్ మరో సంక్షేమ పథకాన్ని అమలు చేసింది. మత్స్యకారులకు భృతి అందించేందుకు వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ శుక్రవారం అమలు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ మత్స్యకారుల ఖాతాల్లో రూ.10వేలు చొప్పున జమ చేశారు. 


రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్ళే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున దాదాపు రూ.109 కోట్ల ఆర్ధిక సాయాన్ని ఏపీ సర్కార్ అందించింది. దీంతో మత్య్సకార కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM