కేసినో ఎఫెక్ట్.. కొడాలి నాని పై రాంగోపాల్ వర్మ ప్రశంసల జల్లు

by సూర్య | Wed, Jan 19, 2022, 05:26 PM

గుడివాడలో కేసినో ఏర్పాటు చేసారని కొడాలి నాని పై వస్తున్నా ఆరోపణల పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. గుడివాడ నియోజక వర్గాన్ని  ఆధునీకరించాలన్న కోడలి నాని తపనను కొనియాడారు. గుడివాడను ప్యారిస్, లండన్, లాస్ వెగాస్‌తో పోటీగా నిలబెట్టినందుకు నానిని అభినందించాల్సిందే.. అంటూ కొడాలి నాని పై వర్మ ప్రశంసల జల్లు కురిపించారు.  గుడివాడలో క్యాసినోలు  వస్తే.. ఎవరైనా గోవా, లాస్‌వేగాస్,ప్యారీస్, వైపు చూస్తారా? గుడివాడ ని  ఆధునీకరించాలన్న నాని ఆలోచనకు నేను మద్దతు ఇస్తున్నా.. క్యాసినోల గురించి మాట్లాడేవారంతా తిరోగమనవాదులే.... జై గుడివాడ!'' అంటూ వర్మ ట్వీట్‌ చేశారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM