వాహన కొనుగోలుదారులకు కంపెనీలు షాక్...!

by సూర్య | Wed, Jan 19, 2022, 12:32 PM

వాహన కొనుగోలుదారులకు ప్రొడక్షన్ కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు వాహనాల ధరలను పెంచడంతో టాటా మోటార్స్ కూడా అదే బాటలో పయనిస్తోంది. తన ప్యాసింజర్ కార్ల ధరలను 1 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు జనవరి 19 నుంచి అమల్లోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. టియాగో పంచ్ హారియర్ మోడల్‌లను దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. 18 నెలల్లోపు కార్లను బుక్ చేసుకునే వారికి ధరల పెంపు వర్తించదని ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం భారం పడుతున్న నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమని కంపెనీ వర్గాలు తెలిపాయి. మారుతీ, మహీంద్రా, స్కోడా, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు ఇప్పటికే తమ వాహనాల ధరలను పెంచాయి.

Latest News

 
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM