నిరుద్యోగులకు గుడ్ న్యూస్

by సూర్య | Wed, Jan 19, 2022, 08:02 AM

నిరుద్యోగులకు APPSC శుభవార్త చెప్పింది. గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన జూనియర్ అసిస్టెంట్ సహా పలు పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఫీజు చెల్లింపునకు తాజా గడువు జనవరి 28, దరఖాస్తులకు జనవరి 29. దేవాదాయ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్లు, దేవాదాయ శాఖలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది.

Latest News

 
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం, నిందలు.. సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ Thu, Apr 25, 2024, 07:15 PM
వైసీపీ ఎమ్మెల్యే నామినేషన్‌ ర్యాలీలో అపశృతి.. మంటల్లో కాలిపోయిన టీడీపీ కార్యకర్త ఇల్లు Thu, Apr 25, 2024, 07:10 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. భారీగా నామపత్రాలు దాఖలు Thu, Apr 25, 2024, 07:06 PM
రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరో చుద్దాం రండి Thu, Apr 25, 2024, 07:04 PM
నో యువర్‌ క్యాండిడేట్‌ ద్వారా అన్ని వివరాలు అందుబాటులోకి Thu, Apr 25, 2024, 06:57 PM