టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా
by సూర్య |
Tue, Jan 18, 2022, 08:36 AM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విట్టర్ లో ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నానని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
Latest News