సంక్రాంతి మూడు రోజుల్లోనే రూ. 250 కోట్లు సంపాదించారు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ

by సూర్య | Mon, Jan 17, 2022, 08:02 PM

టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వైస్సార్ పార్టీ నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ సంక్రాంతి మూడు రోజుల్లోనే క్యాసినో పేరుతో రూ. 250 కోట్లు సంపాదించారు అన్నారు.  మంత్రి కొడాలి నాని తన సొంత కన్వెన్షన్‌ సెంటర్‌లో క్యాసినో గేమ్‌ పేరుతో కోట్లాది రూపాయల జూదం జరిగినట్ ఏకంగా రూ. 250 కోట్లు పైనే సంపాదించారని  ఆరోపణలు చేసారు.  డీజీపీ విచారణ జరిపి మంత్రి కోడలి నాని ని అరెస్ట్ చేయాలని వర్మ డిమాండ్ చేశారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM