అధికారులకు సీఎం జగన్ సూచనలు

by సూర్య | Mon, Jan 17, 2022, 01:23 PM

కరోనా కట్టడి చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ, కోవిడ్ టాస్క్ ఫోర్స్ టీమ్ హాజరైంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన పలు చర్యలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేస్తున్నారు. రేపటి నుండి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలవబోతోంది. ఈ నేపథ్యంలో రూల్స్ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

Latest News

 
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు Tue, Apr 16, 2024, 01:30 PM
గురజాల జనసేన అభ్యర్ధి వైసీపీలోకి చేరిక Tue, Apr 16, 2024, 01:27 PM
ప్రజల వద్దకే పరిపాలన తెచ్చిన నాయకుడు సీఎం జగన్ Tue, Apr 16, 2024, 01:26 PM
సునీత చెప్పేవన్నీ అబద్దాలే Tue, Apr 16, 2024, 01:25 PM
కొనసాగుతున్న మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర Tue, Apr 16, 2024, 01:25 PM