న్యూజిలాండ్ యూత్ పార్లమెంటులో తెలుగుతేజం

by సూర్య | Sun, Jan 16, 2022, 08:35 PM

తెలుగమ్మాయి మేఘన న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైంది. యుక్తవయసులో యువజన ప్రతినిధిగా చట్టసభల్లో అడుగుపెట్టింది. 18 ఏళ్ల మేఘన్ వాల్కాట్ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేఘన తండ్రి గడ్డం రవికుమార్ స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు. రవికుమార్ 2001లో న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు.మేఘన న్యూజిలాండ్  జన్మించింది. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి మేఘన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ముఖ్యంగా శరణార్థుల కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ విషయంలో ఆమె సేవా దృక్పథమే ఆమెను యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా చేర్చింది. మేఘన వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం చేయనుంది. 

Latest News

 
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి గాయాలు Thu, Apr 18, 2024, 03:38 PM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 03:37 PM
కొండాపురంలో వారాల తరబడి నీళ్లు రావడం లేదు Thu, Apr 18, 2024, 03:33 PM
నేడు కె. వి. ఆర్. ఆర్ పురంలో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:30 PM
టిడిపిలో చేరిన వైకాపా నేతలు Thu, Apr 18, 2024, 03:28 PM