అనంతపురంలో రెచ్చి పోతున్న బైక్ రేసర్లు

by సూర్య | Sun, Jan 16, 2022, 06:23 PM

అనంతపురంలో బైక్ రేసర్లు మరోసారి రెచ్చి పోయారు. NH44 పై బయంకరమైన బైక్ స్టాంట్స్ చేస్తున్నారు. నిన్నటినుండి ఈ బైక్ రేసర్లు బీభత్సo సృష్టిస్తున్నారు. ఈ బైక్ రేసర్లు కర్ణాటక, మరియు బెంగుళూరు  నుండి వస్తున్నారు అని సమాచారం. ఎంతో ప్రమాదకరమైన సింగల్ టైర్ల మీద బైక్ లను నడుపుతున్నారని దీనిథి జాతీయ రహదారి పై వెళ్లే ప్రయాణికులు, ఇతర వాహన దార్లు బయాందోళనకు గురౌతున్నారు. పోలీసులు ఈ  బైక్ రేసర్ల ను కట్టడి చేయడంలో విఫలం చెందారు అని సమాచారం.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM