వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా

by సూర్య | Sun, Jan 16, 2022, 03:08 PM

సంక్రాంతి సంబరాలకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. ఆయనకు ఇప్పటికే రెండుసార్లు కరోనా సోకింది. ఇప్పుడు తాజాగా మరోసారి కరోనా ఇన్ఫెక్షన్‌తో తాను క్వారంటైన్‌లో ఉన్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు. అయితే సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు, వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నాతో  సన్నిహితంగా ఉండే వారందరికీ పరీక్షలు నిర్వహించాలని సూచించారు

Latest News

 
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM