నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ పై దాడిని ఖండించిన చంద్రబాబు.

by సూర్య | Sun, Jan 16, 2022, 09:49 AM

గుంటూరు: నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా. అరవింద బాబు పై దాడిని ఖండించిన చంద్రబాబు. ఆసుపత్రికి లో చికిత్స పొందుతున్న అరవింద్ బాబు ఆరోగ్య పరిస్థితి పై నేతలతో మాట్లాడిన చంద్రబాబు పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్ట్ లపై నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా?. అక్రమ అరెస్ట్ లపై ప్రశ్నించిన అరవింద్‍ బాబు, ఇతర నేతల పై పోలీసులు దౌర్జన్యం చేయడం వారి వైఖరికి నిదర్శనం. టీడీపీ శ్రేణులపై వైసీపీ వారు దాడి చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారు!?. అస్వస్థతకు గురైన టీడీపీ నేతలను తరలించే అంబులెన్స్ పైనా దాడికి దిగడం వైసీపీ ఆరాచకానికి, పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. ఘర్షణకు కారణమైన వైసీపీ కార్యకర్తలతో పాటు పోలీసుల పైన చర్యలు తీసుకోవాలి.

Latest News

 
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM
బాపట్ల వైసిపి ఎంపీ పై చీరాల వాలంటీరు పోటీ Thu, Apr 25, 2024, 01:09 PM