గోదాదేవి కల్యాణోత్సవానికి చిరు దంపతులు
 

by Suryaa Desk |

గోదాదేవి కల్యాణోత్సవానికి చిరంజీవి దంపతులు హాజరయ్యారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా కృష్ణా జిల్లా డోకిపర్రు విచ్చేశారు. ఇక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఆలయ వర్గాలు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. గోదాదేవి కల్యాణం అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, కల్యాణోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం కూడా హాజరైంది.

Latest News
ఆ రైతులకు అలర్ట్... ! Tue, Jan 18, 2022, 12:49 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం Tue, Jan 18, 2022, 12:10 PM
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త Tue, Jan 18, 2022, 11:48 AM
స్మార్ట్ ఫోన్ బారినుండి కంటిచూపును కాపాడుకోండిలా Tue, Jan 18, 2022, 11:21 AM
వారికీ ఏపీ ప్రభుత్వం షాక్‌...! Tue, Jan 18, 2022, 10:51 AM