ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్
 

by Suryaa Desk |

ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్దిపాటి లక్షణాలతో  కనిపించడంతో పరీక్ష చేయించుకున్న మంత్రికి కరోనా పాజిటివ్‌ అని  తేలింది.ఈ సందర్భంగా కొద్దిరోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని మంత్రి అవంతి తెలిపారు.అవంతి ప్రస్తుతం విశాఖపట్నంలోని తన నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. 

Latest News
ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం Tue, Jan 18, 2022, 12:10 PM
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త Tue, Jan 18, 2022, 11:48 AM
స్మార్ట్ ఫోన్ బారినుండి కంటిచూపును కాపాడుకోండిలా Tue, Jan 18, 2022, 11:21 AM
వారికీ ఏపీ ప్రభుత్వం షాక్‌...! Tue, Jan 18, 2022, 10:51 AM
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు Tue, Jan 18, 2022, 09:58 AM