మొబైల్ దుకాణంలో చోరీ

by సూర్య | Fri, Jan 14, 2022, 03:35 PM

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మెదరమెట్ల లోని బస్టాండ్ ఆవరణంలో ఉన్న సెల్ దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు దుకాణం పైకప్పు పగలగొట్టి లోపలికి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. సెల్ దుకాణం యజమాని సుధీర్ సమాచారంతో సీఐ రాజేష్ ఎస్సై కట్ట అనుకు సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు సుధీర్ తెలియజేశారు

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM