బంగారం ప్రియులకు శుభవార్త

by సూర్య | Fri, Jan 14, 2022, 03:26 PM

బంగారంలో డబ్బులు పెట్టాలని భావించే వారికి శుభవార్త. ఇకపై మీరు సులభంగ ఇంట్లో నుంచే బంగారం కొనొచ్చు. మీరు ఒక్క రూపాయి దగ్గరి నుంచి కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని మీకు అందిస్తోంది జార్ యాప్. ముందుగా ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందులో పెట్టుబడి పెడితే ఆ బంగారాన్ని ఏ రూపంలో అయినా మార్చుకోవచ్చు. మీరు బంగారాన్ని బిస్కెట్ల రూపంలో లేదా నాణేం రూపంలోకి మార్చుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే ఎప్పుడైనా అమ్మేసి మీ ఫోన్‌పే, పేటీఎం లేదా గూగుల్ పే అకౌంట్లకు డబ్బులను రిడీమ్ లేదా విత్ డ్రా చేసుకోవచ్చు. పండగల సీజన్ కావడంతో జార్ యాప్ ఆఫర్లను ప్రకటించింది. రూ.499ల కంటే ఎక్కువగా కొనుగోలు చేసినందుకు 2% ఎక్కువగా బంగారాన్ని పొందొచ్చు. అలాగే రూ.4999ల కంటే ఎక్కువ కొనుగోళ్లకు 3% అదనపు బంగారాన్ని పొందే అవకాశం ఉంది. ఇలా మీరు రూ.6000 వరకు అదనపు బంగారాన్ని పొందొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ గురించి మీ స్నేహితులకు, బంధువులకు తెలియజేయండి. 


మీరు కూడా యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవటానికి కింది లింక్ పై క్లిక్ చేయండి. https://getjar.app.link/dLh4jRucTfb

Latest News

 
'ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కు కనీస వేతనం 21వేలు ఇవ్వాలి' Sat, May 21, 2022, 03:40 PM
300 లీటర్ల బెల్లపు పులుపు ధ్వసం Sat, May 21, 2022, 03:39 PM
వరుస దొంగతనాలతో బేజారు Sat, May 21, 2022, 03:38 PM
కస్తూర్భ విద్యాలయం లో ప్రవేశాలకు దరఖాస్తూలు ఆహ్వానం Sat, May 21, 2022, 03:37 PM
విద్యార్థి ప్రాణం తీసిన బెట్టింగ్ Sat, May 21, 2022, 03:32 PM