అరకులోయలో భోగి పండుగ సందడి

by సూర్య | Fri, Jan 14, 2022, 01:30 PM

ప్రముఖ పర్యాటక కేంద్రమైన అందాల ఊటీ అరకులోయలో భోగి పండుగ సందడి నెలకొంది. మండల కేంద్రంతోపాటు పలు మారుమూల గ్రామాల్లో ప్రజలు భోగి పండుగ సందర్భంగా శుక్రవారం వేకువజామున లేచి స్నానాలు ఆచరించి భోగిమంటలు వేసుకున్నారు. ఇంచుమించు ప్రతి గ్రామంలో కూడా ప్రజలు భోగిమంటల వద్ద చలికి సేద తీరారు. ప్రధాన పండుగలలో సంక్రాంతి భోగి పండుగ అరకులోయ మండలం ప్రజలు ఘనంగా చేసుకుంటారు. బంధు మిత్రులతో కలిసి రెండురోజుల పాటుగా సరదాగా గడుపుతూ పిండివంటలతో జోరుగా హుషారుగా ఈ పండుగ వేడుకలు జరుపుకుంటారు.

Latest News

 
డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ Sat, Sep 30, 2023, 04:03 PM
'టీడీపీతో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాం' Sat, Sep 30, 2023, 03:52 PM
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం Sat, Sep 30, 2023, 03:43 PM
త‌మ‌ల‌పాకు సాగులో నీటి యాజమాన్యం Sat, Sep 30, 2023, 03:25 PM
ఆటో బోల్తా పలువురికి తీవ్ర గాయాలు Sat, Sep 30, 2023, 03:23 PM