నీటి గుంటలో పడి వ్యక్తి మృతి

by సూర్య | Fri, Jan 14, 2022, 01:02 PM

అనంతపురం: పరిగి మండలం విట్టపల్లి లో నీటి గుంటలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు మేరకు హిందూపురం కు చెందిన అనిల్(28) తల్లిదండ్రి చిన్నతనంలోనే మృతి చెందడంతో విట్టపల్లిలోని వారి అక్క వారి ఇంట్లో ఉంటున్నాడు. గత మూడు రోజుల క్రితం బహిర్భూమికి వెళ్లి నీటి కుంటలో కాలుజారి పడిన మృతి చెందిననట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Latest News

 
ఆర్ఎస్ఎస్ నేత ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి Sun, Sep 25, 2022, 01:19 PM
స్కూళ్లలో ట్యాబ్స్ అందజేత ఆలస్యం! Sun, Sep 25, 2022, 12:04 PM
విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు Sun, Sep 25, 2022, 11:30 AM
14వ రోజు గుడివాడలో ప్రారంభమైన మహా పాదయాత్ర Sun, Sep 25, 2022, 11:25 AM
విజయవాడ పరిధిలో 2500 స్పెషల్ బస్సులు Sun, Sep 25, 2022, 11:12 AM