జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు

by సూర్య | Fri, Jan 14, 2022, 12:56 PM

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సారి రెండు దఫాలుగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.

Latest News

 
రామయ్యకు స్వర్ణ తులసి పూజలు Sat, May 21, 2022, 02:44 PM
ఘాట్ రోడ్డు లోయలో పడిన లారీ Sat, May 21, 2022, 02:27 PM
మలేరియా నివారణకు మందు పిచికారీ Sat, May 21, 2022, 02:25 PM
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ Sat, May 21, 2022, 02:22 PM
విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడిన ప్రజలు Sat, May 21, 2022, 02:16 PM