భోగి నిర్వహించిన రాజధాని రైతులు

by సూర్య | Fri, Jan 14, 2022, 12:27 PM

అమరావతి ఉద్యమ సెగలు పేరుతో మందడంలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో భోగి వేడుకులు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ పరిధిలోని మందడం గ్రామంలో భారీగా రాజధాని రైతులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని, రాష్ట్రం భోగభాగ్యాలతో తుల తాగాలనే ఆకాంక్షను శుక్రవారం రైతులు వ్యక్తం చేశారు.

Latest News

 
ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో ఆసీస్‌తో భారత్ ఢీ Sun, Sep 25, 2022, 10:38 AM
ఏపీలో నేడు జిల్లాల వారీగా వాతావరణ సమాచారం Sun, Sep 25, 2022, 10:33 AM
నేడు దేశవ్యాప్తంగా 4,777 కోవిడ్ పాజిటివ్ కేసులు Sun, Sep 25, 2022, 10:23 AM
బెదిరింపులు తాళలేక.. తల్లీకుమార్తె బలవన్మరణం Sat, Sep 24, 2022, 11:46 PM
దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత Sat, Sep 24, 2022, 11:40 PM