కరోనా వైరస్ తొలి 5 నిమిషాలే చాలా డేంజర్..!

by సూర్య | Fri, Jan 14, 2022, 12:07 PM

కరోనా వైరస్ మనుగడపై ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయంలో ఏరోసోల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్‌ గాలిలో ఉంటే.. తొలి 5 నిమిషాల్లోనే ఎక్కువ నష్టం చోటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. తక్కువ ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన వాతావరణంలో వైరస్ కు అనుకూలంగా ఉంటాయని, అధిక ఉష్ణోగ్రతల్లో, పొడి వాతావరణంలో ఎక్కువసేపు మనుగడ సాగించలేవని గుర్తించారు. గాలిలో దాని సంక్రమణ సామర్థ్యం కేవలం 20 నిమిషాల్లో 90% మేర నశిస్తుందని తేల్చారు. ఆర్ద్రత 40% కంటే తక్కువగా ఉంటే కేవలం 5-10 సెకన్ల వ్యవధిలోనే 50 శాతం సంక్రమణ సామర్థ్యాన్ని కోల్పోతుందని గుర్తించారు.

Latest News

 
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM