అక్కడ భోగి అంటే ఏంటో తెలీయని గ్రామాలు
 

by Suryaa Desk |

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అతి పెద్ద పండగ. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. కానీ ఆంధ్రాలో కొన్ని గ్రామాల ప్రజలకు భోగి అంటే ఏంటో తెలీదంట. ఈ గ్రామస్థులు ఎవరు భోగి, సంక్రాంతి పండగలు చేసుకోరట. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని డొంగురువలస, ఎరకందొరవలస, మోసూరువలస, బట్టివలస, అక్కేనవలస, రాజచెరువువలస, చిలకమ్మవలస, విజయపురి, సిమిడిగుడ్డివలస, మూలవలస తదితర 18 గిరిజన గ్రామాలకు భోగీ పండగ సంగతే తెలియదట. వీరంతా ఇటుక పండగ, పిల్లి పండగలను మాత్రమే జరుపుకుంటారు. ఆ గిరిజనుల్లో కొందరు క్రిస్మస్‌ చేసుకుంటారు. సమరసత సేవా సంస్థ ఇటీవల కొన్ని గ్రామాల్లో హిందూ సంప్రదాయాలను వీరికి పరిచయం చేశారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM