ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

by సూర్య | Fri, Jan 14, 2022, 11:23 AM

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్ర మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Latest News

 
ఆర్ఎస్ఎస్ నేత ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి Sun, Sep 25, 2022, 01:19 PM
స్కూళ్లలో ట్యాబ్స్ అందజేత ఆలస్యం! Sun, Sep 25, 2022, 12:04 PM
విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు Sun, Sep 25, 2022, 11:30 AM
14వ రోజు గుడివాడలో ప్రారంభమైన మహా పాదయాత్ర Sun, Sep 25, 2022, 11:25 AM
విజయవాడ పరిధిలో 2500 స్పెషల్ బస్సులు Sun, Sep 25, 2022, 11:12 AM