కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరియాలి

by సూర్య | Fri, Jan 14, 2022, 10:41 AM

కొత్త సంవత్సరం సంక్రాంతి నుంచి ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో ఆనందాలు విరియాలని గుడివాడ రామకృష్ణ అన్నారు. మండల పరిధిలోని కౌత వరం విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద సంక్రాంతి ఉత్సవాలను అధికారులు సిబ్బంది ఆనంద ఉత్సాహాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ డిఈ రామకృష్ణ మాట్లాడుతూ ఈ కొత్త ఏడాది సంక్రాంతి నుంచి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆనందాలు వెల్లి విరియాలని ఆయన అన్నారు. మండల విద్యాశాఖఏ ఈ సుబ్బారెడ్డి, లైన్ మెన్స్ పాల్గొన్నారు.

Latest News

 
నేడు దేశవ్యాప్తంగా 4,777 కోవిడ్ పాజిటివ్ కేసులు Sun, Sep 25, 2022, 10:23 AM
బెదిరింపులు తాళలేక.. తల్లీకుమార్తె బలవన్మరణం Sat, Sep 24, 2022, 11:46 PM
దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత Sat, Sep 24, 2022, 11:40 PM
ఏపీకి రేపు, ఎల్లుండి భారీ వర్షాలు Sat, Sep 24, 2022, 10:45 PM
ట్విట్టర్ లో బాలకృష్ణపై మంత్రులు సెటైర్లు Sat, Sep 24, 2022, 10:39 PM