ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పరిటాల శ్రీరామ్

by సూర్య | Thu, Jan 13, 2022, 09:11 PM

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీరామ్ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనేమైనా తప్పు చేసి ఉంటే నిరూపించాలని  పరిటాల శ్రీరామ్ అన్నారు.మా మేనమామ కమ్యూనిస్టు కృష్ణారావు పేరు మీద విమానాశ్రయంలో 200 ఎకరాలు ఉందన్నారు. అది నిరూపిస్తే.. 200 ఎకరాలు ఆర్డీటీకి అప్పగిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరుల పేరిట ఎన్నో ఆస్తులు ఉన్నాయని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. కాంట్రాక్టర్ పరమేశ్వర్ రెడ్డి ఎవరు మీ బినామీ కాదా అని  పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు. పరిటాల రవికి ఎమ్మెల్యేగా కాకుండా ఇతర వ్యాపారాలు ఉన్నాయి.అతను ఆ రోజుల్లో విమానాల్లో తిరిగారు. అప్పుడే వ్యాపారాలు జరిగాయి. చాలా కష్టాల తర్వాత కోలుకుని ఆస్తులు సంపాదించాం’’ అని శ్రీరామ్ చెప్పారు. మనం ఏది కొనుగోలు చేసినా.. వ్యాపారం చేసినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను విధిస్తారు. మాకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో లేఖ రాస్తే వివరాలు అందజేస్తామని ప్రకాష్ రెడ్డి సోదరులకు శ్రీరాము తెలిపారు.

Latest News

 
మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేసిన మంత్రి Mon, Oct 03, 2022, 01:54 PM
ఉమ్మడి విజయనగరంలో భారీ వర్షాలు Mon, Oct 03, 2022, 01:47 PM
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు Mon, Oct 03, 2022, 01:45 PM
విజయవంతం అయిన టీడీపీ ఐదు రోజుల రిలే నిరాహార దీక్ష Mon, Oct 03, 2022, 01:40 PM
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం జగన్ పతనానికి నిదర్శనం Mon, Oct 03, 2022, 01:33 PM