తెలుగుదేశం కార్యకర్త పాడె మోసిన చంద్రబాబు
 

by Suryaa Desk |

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యతో టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైసీపీ రౌడీలు తమ క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చంద్రబాబు వెళ్లారు. చంద్రయ్య మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. అంతేకాదు చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాడె మోసపోయారు. కాగా, చంద్రబాబు రాక నేపథ్యంలో గుండ్లపాడులో టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM