ఇంటి నుంచే బిజినెస్ అకౌంట్స్ మ్యానేజ్ చేసుకోండిలా

by సూర్య | Thu, Jan 13, 2022, 04:52 PM

Khatabook అనేది మీ వ్యాపార అకౌంటింగ్ ప్రయోజనాల కోసం వినియోగించే ఒక డిజిటల్ లెడ్జర్ బుక్. ఈ డిజిటల్ లెడ్జర్ బుక్‌ను ఉపయోగించి షాపు యజమానులు తమ కస్టమర్ల వివరాలను, కస్టమర్లతో జరిపిన నగదు లావాదేవీలను రికార్డ్ చేయవచ్చు. ఈ డిజిటల్ లెడ్జర్ యాప్ అనేక వ్యాపారాలలో ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్ లెడ్జర్ బుక్ యాప్ 11 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. మీరు ప్రతి లావాదేవీని అప్‌డేట్ చేసి కస్టమర్లకు ఉచితంగా SMS అప్‌డేట్ పంపవచ్చు. వాట్సాప్ ద్వారా లేదా SMS ద్వారా కస్టమర్లకు తమ చెల్లింపుల విషయమై రిమైండర్లను కూడా పంపవచ్చు. ఈ యాప్ సురక్షితమైన ఆటోమేటిక్ బ్యాకప్‌ను కూడా అందిస్తుంది. మీరు ఈ అప్లికేషన్ సహాయంతో అనేక వ్యాపారాలను నిర్వహించవచ్చు. మీరు అప్లికేషన్‌ను ఉపయోగించి మీ వ్యాపారానికి సంబంధించిన వ్యాపార కార్డ్‌ని తయారు చేసి కస్టమర్లకు చేరువవ్వొచ్చు. మీరు అనేక స్మార్ట్‌ఫోన్‌లలో ఒకే Khatabook అకౌంట్‌ను ఉపయోగించవచ్చు. మీరు అన్ని లావాదేవీలను పీడీఎఫ్ ఫార్మాట్లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెంటనే ఈ లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


https://play.google.com/store/apps/details?id=com.vaibhavkalpe.android.khatabook

Latest News

 
శుభోదయం కార్యక్రమంలో పాల్గొన్న హనిమిరెడ్డి Tue, Mar 19, 2024, 03:46 PM
టిడిపి కార్యకర్తపై నలుగురు గొడ్డలితో దాడి Tue, Mar 19, 2024, 03:44 PM
ప్రజలకు ఓటింగ్ విధానంపై అవగాహన Tue, Mar 19, 2024, 03:43 PM
వైసీపీలో చేరిన పూనూరు టిడిపి నేతలు Tue, Mar 19, 2024, 03:41 PM
మైనర్ బాలికల మిస్సింగ్ మిస్టరీని చేదించిన పోలీసులు Tue, Mar 19, 2024, 03:39 PM