క్రేన్ ఢీకొని వ్యక్తి మృతి
 

by Suryaa Desk |

విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈనాడు కథనం ప్రకారం..గరివిడి రైల్వే వంతెనపై క్రేన్ ఢీకొన్న ప్రమాదంలో ఓ సైకిలిస్టు మృతి చెందాడు. తాటిగూడ గ్రామానికి చెందిన యడ్ల తాతారావు (66) స్థానిక మసీదులో పని నిమిత్తం బుధవారం సైకిల్ పై వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న హైడ్రా క్రేన్ ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. వాహనం వెనుక చక్రం తాతారావు మీదరుగా వెళ్లడంతో తీవ్రంగా గాయడపడ్డాడు. చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM