ఏటియం దొంగలు అరెస్టు
 

by Suryaa Desk |

చిత్తూరు: పలమనేరు సర్కిల్ పరిధిలో పలుచోట్ల ఏటీఎంలో దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులు తో పాటు వారు వాడిన పరికరాలు, కారు సీజ్ చేసినట్లు డీఎస్పీ గంగయ్య తెలిపారు. అయితే ఏటీఎం లో ఎలాంటి నగదు చోరీ గురి కాలేదని తెలిపారు. దొంగలు సునాయసంగాబతకడం కోసం ఈ చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలినట్లు తెలిపారు. ఈ నలుగురిని గంటాకు సమీపంలో పట్టుకున్నట్టు వివరించారు. ముద్దాయిలు పెనుమూరుకు చెందిన జై రామ్ రెడ్డి కుమారుడు వేణుగోపాల్ రెడ్డి, నారాయణ కుమారుడు నరేష్, ప్రభాకర్ రెడ్డి కుమారుడు మాధవరెడ్డి, కుప్పం గుడి పల్లికి చెందిన శ్రీనివాసులు కుమారుడు హరిని అదుపులోకి తీసుకొని విచారించగా, దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకన్నారని తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన వివరించారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM