323 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

by సూర్య | Thu, Jan 13, 2022, 02:01 PM

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకి చెందిన గోరఖ్ పూర్(యూపీ) ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్ ఈస్టర్న్ రైల్వే 323 గేట్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 323


విద్యార్హత: పదో తరగతి


వయసు: 65 ఏళ్లు మించకూడదు.


జీతం: నెలకి రూ.25,000


ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా


దరఖాస్తు విధానం: ఆన్ లైన్


దరఖాస్తులకు లాస్ట్ డేట్: జనవరి 20, 2022


వెబ్ సైట్: https://ner.indianrailways.gov.in/

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM