హిందుస్థాన్‌ పెట్రోలియం అప్రెంటిస్ పోస్టులు

by సూర్య | Thu, Jan 13, 2022, 01:41 PM

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(HPCL) ప‌లు అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. విశాఖ రిఫైన‌రీలో ఉన్న ప‌లు విభాగాల్లో గ్రాడ్యుయేట్ (ఇంజ‌నీరింగ్‌) అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 100 ఖాళీలున్నాయి. మెకానికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సేఫ్టీ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్,పెట్రోలియం ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.


విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌(బీఈ/బీటెక్‌) పాసై ఉండాలి.


వయోపరిమితి: అభ్య‌ర్థుల వ‌య‌సు జనవరి 7, 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.


స్టైపెండ్: నెల‌కు రూ.25 వేలు


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జనవరి 14, 2022


వెబ్ సైట్: http://www.mhrdnats.gov.in/

Latest News

 
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త Mon, May 23, 2022, 09:10 PM
మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు: కొల్లు రవీంద్ర Mon, May 23, 2022, 08:13 PM
ఫ్యామిలీతో లండన్ టూర్ కు జగన్ ఎందుకు వెళ్లారో తేల్చండి: అయ్యన్న పాత్రుడు Mon, May 23, 2022, 08:11 PM
సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి: నారా లోకేష్ Mon, May 23, 2022, 08:11 PM
దోవోస్ టూ సజ్జల...ఆయన దర్శకత్వంలో ఇద్దంతా: బండారు సత్యనారాయణ Mon, May 23, 2022, 08:08 PM