ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

by సూర్య | Thu, Jan 13, 2022, 01:04 PM

గుంటూరు: వేమురు నియోజకవర్గం, మండల కేంద్రం భట్టిప్రోలు గ్రామంలో గురువారం శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీవేణుగోపాల స్వామి దేవస్థానం నందు శ్రీస్వామి వారి ఉత్తర ద్వార దర్శనం జరిగింది.


వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పురస్కరించుకుని వేకువజామునుండి బింది తీర్ధం, ధనుర్మాస పూజ, ఉత్తర ద్వారా దర్శనం, అర్ధ ఏకాహా భజన కార్యక్రమాలు నిర్వహించారు.


మధ్యాహ్నం మంత్రపుష్ఫం, విష్ణు సహస్రనామ పారాయణ, ఆలయ అర్చకులు అగ్నిహోత్రం నరసింహ శ్రీనివాస్, వేణుగోపాల్ చక్రవర్తి తీర్థప్రసాదాలు అందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM