పురాతన విగ్రహాలు చోరి చేసి విక్రయించే ముఠాను అరెస్ట్ చేరిన పోలీసులు

by సూర్య | Thu, Jan 13, 2022, 12:48 PM

తమిళనాడు పురాతన విగ్రహాలు చోరి చేసి  విక్రయించే ముఠాను పోలీసులు అరెస్ట్  చేశారు. వారి వద్ద నుంచి 40 కోట్ల రూపాయల విలువైన పురాతన విగ్రహాలను.. స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న విగ్రహాలలో చోళుల కాలం నాటి నటరాజ విగ్రహం, అరుదైన రావణ, పార్వతి దేవి విగ్రహాలు ఉన్నాయి. మామల్లపురం ప్రాంతంలో ముఠాను అరెస్ట్  చేసిన పోలీసులు.. వారిచ్చిన సమాచారంతో ఓ దుకాణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. అక్కడి నుంచి ఈ పురాతన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమాని కశ్మీరీ వ్యాపారి జావేద్ షాను కూడా అరెస్ట్  చేశారు.


 


 

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM