ఒమిక్రాన్‌పై డ‌బ్ల్యూహెచ్‌వో తీవ్ర హెచ్చరిక..

by సూర్య | Thu, Jan 13, 2022, 11:29 AM

ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 6 నుంచి 8 వారాల్లో.. యూరోప్‌లో స‌గం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డ‌బ్ల్యూహెచ్‌వో వైద్య నిపుణుడు డాక్టర్ హ‌న్స్ క్లూజీ చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఒమిక్రాన్‌ వ్యాపించింది. 2,46,780 కేసులతో యూకే తొలి స్థానంలో ఉండగా.. 66,563 కేసులతో డెన్మార్క్‌ రెండో స్థానంలో ఉంది. ఇక భారత్‌లో 4,868 ఒమిక్రాన్‌ కేసులున్నాయి.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM