పంజాబ్‌ కరోనా అప్డేట్

by సూర్య | Thu, Jan 13, 2022, 12:53 AM

బుధవారం పంజాబ్‌లో 6,481 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి. కరోనా కారణంగా పది మంది మృతి చెందారు. దేంతో కరోనా కేసులు 6,36,243కి చేరుకున్నాయని మెడికల్ బులెటిన్ పేర్కొంది. పంజాబ్‌లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 26,781కి పెరిగింది.  


 


 

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM