సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు
 

by Suryaa Desk |

సంక్రాంతి పండుగ సందర్భంగా 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 13న విజయవాడ-మచిలీపట్నం రైలు, విజయవాడ-నర్సాపూర్ రైలు, మచిలీపట్నం-గుడివాడ రైలు, గుడివాడ-మచిలీపట్నం రైళ్లు నడపనున్నట్లు తెలిపారు.ఈ నెల 14వ తేదీన నర్సాపూర్-విజయవాడ రైలు , మచిలీపట్నం-గుడివాడ రైలు,గుడివాడ-మచిలీపట్నం రైలు, మచిలీపట్నం-విజయవాడ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి అని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM