ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
 

by Suryaa Desk |

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ కేర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రి దేవి కోవిడ్ బాధితులకు వైద్యంతో పాటు ఆక్సిజన్, ఆహారం లోటు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ అనంతరం వార్డులను పరిశీలించారు.

Latest News
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి Sat, Jan 29, 2022, 04:41 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పై ఎస్మా? Sat, Jan 29, 2022, 04:36 PM
రూ.6400 కోట్ల‌తో ర‌హదారుల నిర్మాణం Sat, Jan 29, 2022, 04:25 PM
భారీగా గంజాయి పట్టివేత Sat, Jan 29, 2022, 04:19 PM
స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా Sat, Jan 29, 2022, 04:04 PM