నడిరోడ్డుపై మహిళ వీరంగం.. ఏం చేసిందంటే

by సూర్య | Wed, Jan 12, 2022, 03:28 PM

భోపాల్ లోని అయోధ్య బైపాస్ ఏరియాలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిపై విరుచుకుపడింది. బండిపై ఉన్న పండ్లను నేలపాలు చేసింది. పండ్ల బండి నుంచి పండ్లను ఒక్కొక్కటిగా తీసి రోడ్డుకేసి కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మహిళ కారుకి పండ్ల వ్యాపారి బండి తగలడం వల్ల కారుకు కొద్దిగా గీతలు పడ్డాయి. పండ్ల వ్యాపారి పరిహారంగా డబ్బు ఇస్తానని చెప్పినా ఆమె వినలేదు. చివరకు అతని బండిపై పండ్లు అన్నింటినీ నేలపాలు చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు.

Latest News

 
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త Mon, May 23, 2022, 09:10 PM
మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు: కొల్లు రవీంద్ర Mon, May 23, 2022, 08:13 PM
ఫ్యామిలీతో లండన్ టూర్ కు జగన్ ఎందుకు వెళ్లారో తేల్చండి: అయ్యన్న పాత్రుడు Mon, May 23, 2022, 08:11 PM
సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి: నారా లోకేష్ Mon, May 23, 2022, 08:11 PM
దోవోస్ టూ సజ్జల...ఆయన దర్శకత్వంలో ఇద్దంతా: బండారు సత్యనారాయణ Mon, May 23, 2022, 08:08 PM