రెచ్చిపోయిన లేడీ పోలీస్‌

by సూర్య | Wed, Jan 12, 2022, 03:18 PM

మధ్యప్రదేశ్‌ లో ఓ లేడీ పోలీస్‌ పై నెటిజెన్లు మండిపడుతున్నారు. ఓ యువకుడు బైక్‌పై వెళ్తున్న సమయంలో మహిళా పోలీసు ప్యాంట్‌ పై అనుకోకుండా బురద పడింది. దీంతో ఆమె కోపంతో తన ప్యాంట్‌ని శుభ్రం చేయమని ఆ యువకుడిని బలవంతం చేసింది. దీంతో ఆ వ్యక్తి ఆమె ప్యాంటును శుభ్రం చేశాడు. అయినా ఆ మహిళా పోలీస్ ఆ వ్యక్తిని చెంపపై కొట్టి వెళ్లిపోయింది. వీడియో వైరల్‌ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆ మహిళను కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేసే హెంగార్డు శశికళగా గుర్తించారు. ఈ ఘటనపై రేవా ఎస్పీ శివ కుమార్‌ మండిపడ్డారు. ఆ వీడియో తమదాకా వచ్చిందని చెప్పారు. ఫిర్యాదు అందితే శశికళపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM