టీడీపీ నేతకు కరోనా పాజిటివ్..!

by సూర్య | Wed, Jan 12, 2022, 02:17 PM

విజయనగరం: బొబ్బిలి యువ రాజు, టీడీపీ నియోజకవర్గం ఇంచార్జి రంగారావు( బేబీ నాయన) కరోనా పాజిటివ్ వచ్చింది. మంగళవారం స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆయన..టెస్ట్ చేయించుకున్నారు. దీంతో కోవిడ్ పాజిటివ్ గా వచ్చింది. దీంతో గత రెండు, మూడు రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి ఐసొలేషన్ లో ఉండాలని బేబీ నాయన కోరారు. నియోజకవర్గంలో ప్రజలు ఆరోగ్యం పై దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసికోవాలన్నారు.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM