విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం

by సూర్య | Wed, Jan 12, 2022, 02:12 PM

విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అక్కయ్యపాలెం 4వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధి తాటిచెట్లపాలెం 80 అడుగుల రహదారి కూడలి వద్ద ఓ అపార్ట్ మెంట్లో శిరీష (21) అనే యువతి ఆత్మహత్య కు పాల్పడింది. విషయం తెలుసుకున్న సీఐ సాయి ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రమీల పరిస్థితి సమీక్షించారు. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసును సీఐ సాయి ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రమీల దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
బెదిరింపులు తాళలేక.. తల్లీకుమార్తె బలవన్మరణం Sat, Sep 24, 2022, 11:46 PM
దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత Sat, Sep 24, 2022, 11:40 PM
ఏపీకి రేపు, ఎల్లుండి భారీ వర్షాలు Sat, Sep 24, 2022, 10:45 PM
ట్విట్టర్ లో బాలకృష్ణపై మంత్రులు సెటైర్లు Sat, Sep 24, 2022, 10:39 PM
తిరుమలకు వెళ్లే వాహనాలపై ఆంక్షలు Sat, Sep 24, 2022, 10:22 PM