బీడు భూములుగా మారుతున్న నారుమళ్లు
 

by Suryaa Desk |

తూర్పు గోదావరి: అయినవిల్లి మండలంలోని చింతనలంక లాకుకు సంబంధించిన నారుమళ్లు పొలాలకు నీరు అందక ఎండు పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మార్లు అధికారులకు తెలిపినా, పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే గత పంట తుఫాన్లో నీట మునిగి పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM