నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేసిన నిందితులు అరెస్ట్

by సూర్య | Wed, Jan 12, 2022, 12:53 PM

గుంటూరు: నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేసి 9 లక్షల రూపాయలు క్రాప్ లోన్ తీసుకుని నిందితులను బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు రూరల్ సిఐ భక్తవత్సల రెడ్డి తెలిపారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతో నకిలీ పాస్ పుస్తకాలు నకిలీ పత్రాలు సృష్టించి లోన్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో తాసిల్దార్ వి ఆర్ ఓ కంప్యూటర్ ఆపరేటర్ లను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 9 లక్షల రూపాయలను రికవరీ చేసినట్లు తెలిపారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM