ఎక్కడ ఉన్న తమిళులంతా ఒక్కటే అంటున్న సీఎం స్టాలిన్

by సూర్య | Wed, Jan 12, 2022, 12:39 PM

తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వారు వారి భాషకు (తమిళం ) చాల ప్రాముఖ్యతను ఇస్తారు. అలానే వారి పండుగలకు సంప్రదాయాలకు కూడా విలువలతో కూడిన ఐకమత్యం ప్రదర్శిస్తారు. ఇది జల్లికట్టు  విషయంలో కోర్టు వరకు వెళ్లి సాధించినప్పుడే తెలిసింది. తాజాగా ఎప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ 


"నైబర్‌హుడ్ తమిళ్ డే రోజున నేను ప్రపంచవ్యాప్తంగా ప్రవాసంలో ఉన్న తమిళులతో చర్చించాను. నేను విదేశాలలో నివసిస్తున్న తమిళుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసాను మరియు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్గదర్శక పనులను జాబితా చేసాను. విభేదాలను తొలగించి మనల్ని కలుపుకునే శక్తి తమిళానికి ఉంది. తమిళంలో తమిళులుగా చేరుదాం!" అంటూ ప్రజలకు  తెలియ చేసారు. 


 






 


 


 


 


 


 


 


 

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM