వంగవీటి రాధాకు కరోనా ఆసుపత్రిలో చేరిక
 

by Suryaa Desk |

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ సైతం కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఏఐజీలో చేరి చికిత్స పొందుతున్నారు. రాధా ఈ నెల 9న కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణకు హాజరు కాగా ఇందులో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM